
నా గతం జ్ఞాపకాలు
గగన వనాన విరిసిన మరుగవని ఆకాశ నక్షత్రాలు;
ఆ ఆకాశ పుష్పాల సందిట సాగిపోయే మేఘాలు..
అలలా సాగిపోయే తీపి జ్ఞాపకాలు;
మువ్వన్నెల మెరుపులు నా చిరునవ్వులు,
ఉరుములు చేదు జ్ఞాపకాలు,
అప్పుడప్పుడు మాత్రమే విరిసే హరివిల్లులు
నా మనసుపై
హృదయాన్నత్తుకునే ప్రేమ సంతకాలు....
0 కామెంట్లు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి