శుక్రవారం 4 మార్చి 2011

కోల్గేట్ షేవింగ్ స్టిక్ - ఎప్పుడైన చూశారా?


కోల్గేట్ టూత్ పేస్ట్ మాత్రమే చూస్తున్న మనకు ఇది కొత్తగా అనిపించినప్పటికి, ఇది చాలా పాత ఆడ్. ఇది షుమారు వంద సంవత్సరాల క్రితం ది అంటే నమ్ముతారా? ఇది హార్డ్ సాఫ్ట్, స్మూత్ ఎలాంటి వాటర్ లో అయినా నురగ ఇస్తుందట. అంతే కాదండోయ్. ఎంత రుద్దినా సంవత్సరం వరకు భేషుగ్గా వాడుకోవచ్చట. ధర కూడా తక్కువ సుమండీ!

అలా అని ఆవేశపడి టెలి షాపింగ్ వాళ్లకు కాల్ చేయకండి. డబ్బులు బొక్క తప్ప ప్రయోజనం ఉండదు.

0 కామెంట్లు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి