ఇది ఒక చిన్న పిల్లల సబ్బు ఆడ్. చిన్న పిల్లల సబ్బుకు సైతం సగం గుడ్డల సుందరాంగులు చంకలు చూపుకుంటూ మరీ పిల్లలకు స్నానం చేయించే దృశ్యాలు చూస్తున్న మనకు ఆ కాలం వింత ఆడ్ చాలా వింతగా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సోప్ కాప్షన్, తినేంత స్వచ్చమైనది అని. ఈ వంద సంవత్సరాల క్రితం సబ్బు తినడానికి వాడేవారో పిల్లలకు వాడేవారో చెప్పేవారు బహుషా ఉండకపొవొచ్చు. రుద్దిన తల్లులు, రుద్దించుకున్న పిల్లలు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఉంటారనుకోను.
శుక్రవారం 4 మార్చి 2011
సోప్ ఎంత బాగుంటుందంటే, తినేయొచ్చట
ఇది ఒక చిన్న పిల్లల సబ్బు ఆడ్. చిన్న పిల్లల సబ్బుకు సైతం సగం గుడ్డల సుందరాంగులు చంకలు చూపుకుంటూ మరీ పిల్లలకు స్నానం చేయించే దృశ్యాలు చూస్తున్న మనకు ఆ కాలం వింత ఆడ్ చాలా వింతగా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సోప్ కాప్షన్, తినేంత స్వచ్చమైనది అని. ఈ వంద సంవత్సరాల క్రితం సబ్బు తినడానికి వాడేవారో పిల్లలకు వాడేవారో చెప్పేవారు బహుషా ఉండకపొవొచ్చు. రుద్దిన తల్లులు, రుద్దించుకున్న పిల్లలు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఉంటారనుకోను.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 కామెంట్లు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి