
అప్పుడప్పుడూ అనిపిస్తుంది, కొన్ని చూడాలంటే అదృష్టం కావాలని. సహజ సిద్దమైన అందాలను చూసే అదృష్టం కు మనం ఎంతదూరం లో ఉన్నామో ఎప్పుడైనా ఆలోచించారా! సమాధానం - అధునికీ కరణకు ఎంత దగ్గరగా ఉన్నామో సహజమైన ప్రకృతికి అంత దూరంగా ఉన్నాము. ఇది తొంభై ఐదు సం. క్రితం తీసిన చిత్రం. నేను ఇక్కడే ఉన్నా, నా మనసు ఒకసరి అక్కడికి వెళ్ళి వచ్చింది.
0 కామెంట్లు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి