
తాడు వంతెన అంటే టక్కరి దొంగ సినిమానో, పాత తరం చిరంజీవి సినిమాలో ఊహించుకోకండి. కేవలం తాడు, అది కూడా ఒకే ఒక్క తాడు ను పట్టుకుని పెద్ద ప్రవాహాన్ని దాటడం, వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. వంద సం. క్రితం ఆసియా దేశాలలో కొండవాగులు దాటడానికి ఈ పద్దతినే వాడే వారు.
0 కామెంట్లు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి