హాండికామ్ అనగానే పిక్సల్ ఎంత జూమ్ ఎంత, టచ్ స్క్రీన్ ఆ, సోనినా, నికాన్ ఆ..... కించెం కెమరా పరిజ్ఙానం ఉన్న వాళ్ళ దగ్గర నుండి కెమరాలను ఉతికి ఆరేసే వాళ్లదాకా ఊక దంపుడు ప్రశ్నల అస్త్రాలు సంధిస్తారు.
ఈ కెమరా న చూస్తే మీకు అలాంటి డౌట్స్ రమ్మన్నా రావు.
ఇది నా రచనల సమాహారం
0 కామెంట్లు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి